నల్లమలలో భారీ డంప్ స్వాధీనం | maoists dump surrendered in nallamala forest | Sakshi
Sakshi News home page

నల్లమలలో భారీ డంప్ స్వాధీనం

Dec 18 2015 10:36 AM | Updated on Oct 9 2018 2:39 PM

ప్రకాశం జిల్లాలో శుక్రవారం పోలీసులు భారీ డంప్ను స్వాధీనం చేసుకున్నారు.

ఎర్రగొండపాలెం: ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో పోలీసులకు భారీ డంప్ దొరికింది. యర్రగొండపాలెంకు 30 కిలోమీటర్ల దూరంలోని నల్లమల అటవీ ప్రాంతంలో పోలీసులు గురువారం మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తుండగా డంప్ బయటపడిందని ఎస్పీ శ్రీకాంత్ చెప్పారు. ఇందులో.. 11 రాకెట్ లాంచర్లు, ఒక ఏకే 47 బుల్లెట్ మ్యాగజిన్, తపంచా బ్యారెల్, రాకెట్ లాంచర్ విడి భాగాలతోపాటు గ్యాస్ కట్టర్లు 2, కవర్ ప్యాకింగ్ మెషిన్, 2 డ్రిల్లింగ్ బిట్లు ఉన్నట్లు ఆయన తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement