'పెద్దమాదిగ అంటూ బాబు మోసం చేశారు' | mandakrishna madiga takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

'పెద్దమాదిగ అంటూ బాబు మోసం చేశారు'

Feb 2 2015 3:31 PM | Updated on Oct 8 2018 3:48 PM

'పెద్దమాదిగ అంటూ బాబు మోసం చేశారు' - Sakshi

'పెద్దమాదిగ అంటూ బాబు మోసం చేశారు'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఒంగోలు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఎన్నికలలో మాదిగల ఓట్ల కోసం పెద్దమాదిగ అన్న చంద్రబాబు.. మాదిగ రిజర్వేషన్ల పోరాట వ్యతిరేకులను పార్టీలో చేర్చుకున్నారని ఆయన సోమవారమిక్కడ విమర్శించారు. మాదిగలను చంద్రబాబు మోసం చేశారని, అసెంబ్లీలో మాదిగల రిజర్వేషన్ల బిల్లు పెట్టకుంటే లక్షలాదిమందితో ఆందోళనకు దిగుతామని మందకృష్ణ హెచ్చరించారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement