చిత్తూరు బస్టాండ్ లో వ్యక్తి ఆత్మహత్య | man suicide in chittoor bus stand | Sakshi
Sakshi News home page

చిత్తూరు బస్టాండ్ లో వ్యక్తి ఆత్మహత్య

Aug 6 2015 10:31 AM | Updated on Aug 29 2018 8:38 PM

చిత్తూరు జిల్లా పాతబస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు

చిత్తూరు: చిత్తూరు జిల్లా పాతబస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాడీపై ఎటువంటి గాయాలు లేకపోవడం, నోట్లో నుంచి నురుగ వస్తుండటంతో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement