బైక్‌ను 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన ట్యాంకర్ | Man dies in road accident | Sakshi
Sakshi News home page

బైక్‌ను 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన ట్యాంకర్

May 31 2015 9:47 AM | Updated on Aug 30 2018 3:58 PM

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు జాతీయ రహదారిపై ట్యాంకర్ బైక్‌ను ఢీకొట్టడంతో వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

రాజమండ్రి రూరల్ : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు జాతీయ రహదారిపై ట్యాంకర్ బైక్‌ను ఢీకొట్టడంతో వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన వివరాల ప్రకారం.. బొమ్మూరు గ్రామానికి చెందిన ఎం.రమేశ్(46) రోడ్డు దాటేందుకు బైక్‌పై వేచి ఉండగా... వేమగిరి వైపు నుంచి వేగంగా వచ్చిన ట్యాంకర్ బైక్‌ను ఢీకొట్టడంతోపాటు, 100 మీటర్ల మేర రహదారిపై బైక్‌ను ఈడ్చుకుపోయింది. రమేశ్ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement