తమ్ముడ్ని కత్తితో నరికి చంపిన అన్న | Man allegedly killed by younger brother in araku, | Sakshi
Sakshi News home page

తమ్ముడ్ని కత్తితో నరికి చంపిన అన్న

Aug 29 2014 9:29 AM | Updated on Aug 20 2018 3:54 PM

అరకు సుకూరుగూడలో దారుణం చోటు చేసుకుంది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని సొంత తమ్ముడ్ని అన్న కత్తితో నరికి చంపాడు.

విశాఖపట్నం: అరకు సుకూరుగూడలో దారుణం చోటు చేసుకుంది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని సొంత తమ్ముడ్ని అన్న కత్తితో నరికి చంపాడు. అనంతరం నిందితుడు స్థానిక పోలీసు స్టేషన్కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం  మృతదేహాన్ని పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement