నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 29th May 2020 | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు..

May 29 2020 7:16 AM | Updated on May 30 2020 6:25 AM

Major Events On 29th May 2020 - Sakshi

ఆంధ్రప్రదేశ్‌:
►సీఎం జగన్ నేతృత్వంలో మన పాలన - మీ సూచన కార్యక్రమం
►నేడు వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష
►ఆరోగ్యశ్రీ కార్యక్రమంపై కీలకంగా చర్చ
►ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమంపై సమీక్ష
►104, 108ల ఆధునికీకరణ, వాహనాల సంఖ్య పెంపుపై చర్చ
►గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా విలేజ్‌ క్లినిక్‌లు ఏర్పాటు
►కంటి వెలుగు ద్వారా అందరికి కంటి పరీక్షలు, శస్త్ర చికిత్సలపై సమీక్ష
►ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి మెడికల్‌ కాలేజీ ఉండేలా చర్యలు
►వైద్యులు, మెడికల్‌ సిబ్బంది ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టిన ప్రభుత్వం
►వైద్య, ఆరోగ్యశాఖలో పలు కీలక అంశాలపై చర్చించనున్న సీఎం జగన్‌

తెలంగాణ:
►నేడు కొండపోచమ్మ జలాశయం ప్రారంభోత్సవం
►కొండపోచమ్మ జలాశయాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌
►ప్రారంభోత్సవానికి హాజరుకానున్న చినజీయర్‌స్వామి
►కొండపోచమ్మ ఆలయంలో తెల్లవారుజాము నుంచే యాగాలు
►ఉ.9.30కి ఎర్రవెల్లిలో రైతు వేదికకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
►ఉ.9.40కి మర్కూక్‌లో రైతు వేదికకు శంకుస్థాపన చేయనున్న కేసీఆర్‌
►అనంతరం సుదర్శనహోమం పూర్ణాహుతిలో పాల్గొననున్న కేసీఆర్, చినజీయర్‌స్వామి
►ఉ.11:30కు మర్కూక్‌లో పంపుహౌజ్‌ను ప్రారంభించనున్న కేసీఆర్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement