మద్దిలేటిస్వామి హుండీ ఆదాయం లెక్కింపు | maddileti swamy hundi income is 21 lakhs | Sakshi
Sakshi News home page

మద్దిలేటిస్వామి హుండీ ఆదాయం లెక్కింపు

Feb 28 2015 5:39 PM | Updated on Sep 2 2017 10:05 PM

కర్నూలు జిల్లా బేతంచర్ల మండల పరిధిలోని శ్రీ మద్దిలేటి స్వామి వారి ఆలయంలో హుండీ లెక్కింపు పూర్తయింది.

కర్నూలు: కర్నూలు జిల్లా బేతంచర్ల మండల పరిధిలోని శ్రీ మద్దిలేటి స్వామి వారి ఆలయంలో హుండీ లెక్కింపు పూర్తయింది. శుక్రవారం జరిగిన ఈ లెక్కింపులో హుండీ ఆదాయం 21 లక్షలుగా తేలింది. గత సంవత్సరం నవంబర్ 15 నుంచి ఇప్పటివరకు భక్తులు సమర్పించిన దానాలతో పాటు, జనవరిలో జరిగిన ముక్కోటి ఏకాదశి ఉత్సవాల ఆదాయం కూడా ఇందులో ఉంది.

(బేతంచర్ల)

Advertisement
 
Advertisement
Advertisement