కొనసాగుతున్న న్యాయవాదుల ఆందోళన | lowers dharna at guntur district | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న న్యాయవాదుల ఆందోళన

Sep 9 2015 10:59 AM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లా కోర్టులో విచారణలు జరగాల్సిన అన్నీ కేసులు ఐదురోజులుగా అటకెక్కాయి.

గుంటూరు: గుంటూరు జిల్లా కోర్టులో విచారణలు జరగాల్సిన అన్నీ కేసులు ఐదురోజులుగా అటకెక్కాయి. మంగళగిరి న్యాయమూర్తి, గుంటూరు న్యాయవాది మధ్య గురువారం నుంచి జరుగుతున్న వివాదం ముదిరి పాకాన పడింది. గత ఐదు రోజులుగా విధులను బహిష్కరించి నిరసనలు తెలుపుతున్న న్యాయవాదులు బుధవారం కూడా ఆందోళనలు కొనసాగించారు. ఈ అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆశ్రయించాలని గుంటూరు బార్ అసోసియేషన్ నిర్ణయించింది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement