25న అల్పపీడనం | Low pressure 25 | Sakshi
Sakshi News home page

25న అల్పపీడనం

Nov 24 2014 2:45 AM | Updated on Sep 2 2017 4:59 PM

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిం ది. దీని ప్రభావం వల్ల నైరుతీ బంగాళాఖాతంలో ఈ నెల 25న అల్పపీడ నం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆది వారం పేర్కొంది. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం గాని, ఉరుములతో కూడిన జల్లులు గాని కురిసే అవకాశముందని ఐఎండీ తెలిసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement