కాపు కార్పొరేషన్ డెరైక్టర్‌గా ఇటీవల నియమితుడైన అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం ....
నందిగామ రూరల్ : కాపు కార్పొరేషన్ డెరైక్టర్‌గా ఇటీవల నియమితుడైన అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు వడ్డెల్లి సాంబశివరావు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ ఆదేశాలు, సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని లోకేష్‌కు చెప్పినట్లు సాంబశివరావు శుక్రవారం వివరించారు.