‘సినిమా డైలాగులు ట్విటర్‌లో పెట్టడం కాదు లోకేష్‌’ | Perni Nani slams Nara Lokesh over his luxury cricket tour | Sakshi
Sakshi News home page

‘సినిమా డైలాగులు ట్విటర్‌లో పెట్టడం కాదు లోకేష్‌’

Feb 20 2026 2:49 PM | Updated on Feb 20 2026 7:25 PM

Perni Nani slams Nara Lokesh over his luxury cricket tour

సాక్షి,మచిలీపట్నం: నారా లోకేష్‌ క్రికెట్ మ్యాచ్‌ ట్వీట్‌పై మాజీ మంత్రి పేర్నినాని స్పందించారు. ‘సినిమా డైలాగులు ట్విటర్‌లో పెట్టడం కాదు. దమ్ముంటే ఫ్లైట్‌,బోర్డింగ్‌ వివరాలు బయట పెట్టాలి.మీకు సొంతంగా ఉన్న ఫ్లైట్‌ వివరాలు తెలపండి. ప్రజల సొమ్మును విలాసాలకు వాడటం.. కూటమి నేతలకు పరిపాటిగా మారింది’ అని వ్యాఖ్యానించారు.     

లోకేష్ క్రికెట్ మ్యాచ్ ట్వీట్.. పుష్ప డైలాగ్ తో పేర్ని నాని కౌంటర్

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement