పుల్ల ఐసు కాదు.. బల్లి ఐసు | Lizard In Ice Cream Hindupur Anantapur | Sakshi
Sakshi News home page

పుల్ల(బల్లి) ఐసు

May 25 2018 8:56 AM | Updated on Jun 1 2018 8:39 PM

Lizard In Ice Cream Hindupur Anantapur - Sakshi

పుల్లకు అతుక్కుపోయిన బల్లి , ఐస్‌క్రీం బాక్స్‌

సాక్షి, లేపాక్షి (అనంతపురం): మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన కుమారస్వామి గురువారం ఉదయం పుల్లయిసు కొనుక్కున్నాడు. కొంచెం తినగానే పుల్లకు అతుక్కుపోయిన బల్లి కనిపించింది. ఇది పుల్లనా, బల్లినా అని చూసుకోకుండా ఐస్‌ తయారు చేస్తారా అంటూ గ్రామస్తులు ఐస్‌ బండి తీసుకొచ్చిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకేమీ తెలియదని, హిందూపురంలోని తిరుమల ఐస్‌క్రీం కంపెనీవాళ్ల దగ్గర కొనుగోలు చేసి అమ్ముకుంటూ బతుకుతున్నానని ఆ వ్యక్తి విచారం వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement