'గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణకు భూసమీకరణ' | Land pooling to be extended for Gannavaram airport | Sakshi
Sakshi News home page

'గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణకు భూసమీకరణ'

Jun 29 2015 8:41 PM | Updated on Sep 3 2017 4:35 AM

'గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణకు భూసమీకరణ'

'గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణకు భూసమీకరణ'

విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం విస్తరణకు భూసమీకరణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.

హైదరాబాద్: విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం విస్తరణకు భూసమీకరణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ల్యాండ్ పూలింగ్ బాధ్యతలను సీఆర్డీఏకు అప్పగించారు. కృష్ణా జిల్లా కలెక్టర్, సీఆర్డీఏ కమిషనర్, ఆర్డీవోల ఆధ్వర్యంలో భూ సమీకరణ జరపాలని నిర్ణయించారు. కాగా గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణకు భూములు ఇచ్చేందుకు కొంత మంది రైతులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement