ఉపాధి కూలీల ఆందోళన | Labor protest | Sakshi
Sakshi News home page

ఉపాధి కూలీల ఆందోళన

Sep 22 2015 1:01 PM | Updated on Sep 3 2017 9:47 AM

ఐదు నెలలుగా ఉపాధి హామి కూలి పనులు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ.. ఎండీవో కార్యాలయం ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు.

ఐదు నెలలుగా ఉపాధి హామి కూలి పనులు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ.. ఎండీవో కార్యాలయం ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన విజయనగరం జిల్లా జి.సిగడం మండల ఎండీవో కార్యాలయం ఎదుట మంగళవారం జరిగింది. మండలంలోని చడ గ్రామానికి చెందిన ఉపాధీ కూలీలు గత ఐదు నెలలుగా పనిచేస్తున్నా ఇప్పటివరకు వారికి బిల్లులు చెల్లించలేదు దీంతో గ్రామానికి చెందిన సుమారు 200 మంది రైతులు తమకు న్యాయం చేయాలని వెంటనే బిల్లులను ఇప్పించాలని కోరుతూ ధర్నాకు దిగారు.
 

Advertisement
 
Advertisement
Advertisement