కిరణ్ సాధించిందేమీ లేదు: శంకర్రావు | kiran kumar reddy did not achieve anything, says Shankar rao | Sakshi
Sakshi News home page

కిరణ్ సాధించిందేమీ లేదు: శంకర్రావు

Nov 26 2013 12:51 AM | Updated on Jul 29 2019 5:31 PM

ముఖ్యమంత్రిగా ఉన్న మూడేళ్ల కాలంలో పార్టీని భూస్థాపితం చేయడం తప్ప కిరణ్ కుమార్ రెడ్డి సాధించిందేమీలేదని రాష్ట్ర మాజీ మంత్రి శంకర్రావు అన్నారు.

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రిగా ఉన్న మూడేళ్ల కాలంలో పార్టీని భూస్థాపితం చేయడం తప్ప కిరణ్ కుమార్ రెడ్డి సాధించిందేమీలేదని రాష్ట్ర మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. సోమవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 51 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగ్గా, 49 చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement