కడప డీసీఎంఎస్ వైస్ చైర్మన్‌గా వేమారెడ్డి | Kadapa DCMS Vice Chairman vemareddy | Sakshi
Sakshi News home page

కడప డీసీఎంఎస్ వైస్ చైర్మన్‌గా వేమారెడ్డి

Dec 30 2015 1:07 PM | Updated on May 25 2018 9:20 PM

వైఎస్సార్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) వైస్ చైర్మన్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాలగిరి వేమారెడ్డి నియమితులయ్యారు.

వైఎస్సార్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) వైస్ చైర్మన్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాలగిరి వేమారెడ్డి నియమితులయ్యారు. కొన్ని రోజులుగా ఖాళీగా ఉన్న ఈ పదవి భర్తీ కోసం జిల్లా సహకార అధికారి పోమ్యానాయక్ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. వేమారెడ్డి ఒక్కరే నామినేషన్ వేయటంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో బుధవారం ఆయన్ను వైఎస్ చైర్మన్‌గా నియమించారు. డీసీఎంఎస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆడిట్ అధికారిణి సుభాషిణి పాల్గొన్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement