జూన్ 2 నే రాష్ట్ర అవతరణ దినోత్సవం | june 2 is state formation day, says pathipati pullarao | Sakshi
Sakshi News home page

జూన్ 2 నే రాష్ట్ర అవతరణ దినోత్సవం

May 7 2015 2:19 AM | Updated on May 28 2018 2:46 PM

జూన్ 2 నే రాష్ట్ర అవతరణ దినోత్సవం - Sakshi

జూన్ 2 నే రాష్ట్ర అవతరణ దినోత్సవం

రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జూన్ రెండునే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జూన్ రెండునే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. ఆ రోజు సంబరాలు చేయబోమని, నవనిర్మాణ దీక్ష మాత్రమే చేపడతామన్నారు.

సచివాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవమైన నవంబర్ ఒకటిన ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలో సీఎం నిర్ణయిస్తారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement