పార్వతీపురంలో జపాన్ బృందం పర్యటన | Japanese team visit to PARVATHIPURAM | Sakshi
Sakshi News home page

పార్వతీపురంలో జపాన్ బృందం పర్యటన

Jan 27 2016 5:59 PM | Updated on Sep 3 2017 4:25 PM

పార్వతీపురంలో బుధవారం ఐదుగురు సభ్యుల జపాన్ బృందం పర్యటించింది.

విజయనగరం జిల్లా పార్వతీపురంలో బుధవారం ఐదుగురు సభ్యుల జపాన్ బృందం పర్యటించింది. స్థానిక ఇరిగేషన్ అధికారులతో సాగునీటి ప్రాజెక్ట్‌ల గురించి చర్చించారు. అనంతరం జీఎం వలస మండలంలోని వట్టిగడ్డ, చిన్న బంధ, దొర బంధ సాగునీటి ప్రాజెక్ట్‌లను పరిశీలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement