ఏపీలో 12నుంచి సంక్రాంతి సెలవులు | January 12th pongal holidays began | Sakshi
Sakshi News home page

Dec 30 2017 9:21 AM | Updated on Jul 11 2019 5:23 PM

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 12వ తేదీ నుంచి సెలవులు ప్రారంభమవుతాయి. 22వ తేదీన విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈమేరకు విద్యాశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement