ఉట్నూర్‌లో సోమవారం నిర్వహించిన మూడో విడత రచ్చబండ కార్యక్రమానికి నిరసనల సెగ తగి లింది. తెలంగాణవాదుల నిరసనలతో సభ రచ్చరచ్చ గా మారింది. స్థానిక స్టార్ ఫంక్షన్ హాల్‌లో రచ్చబండ కార్యక్రమం ప్రారంభమైంది.
Published Tue, Nov 19 2013 4:20 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM