వైఎస్సార్ సీపీలో చేరిక | involvement in YSR CP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీలో చేరిక

Feb 9 2016 12:28 AM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్సార్ సీపీలో చేరిక - Sakshi

వైఎస్సార్ సీపీలో చేరిక

హైదరాబాద్ లోటస్‌పాండ్ నివాసంలో వైఎస్సార్ సీపీ రాష్ర్ట అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన సర్వసిద్ధి బొర్రయ్య,

హైదరాబాద్ లోటస్‌పాండ్ నివాసంలో వైఎస్సార్ సీపీ రాష్ర్ట అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన సర్వసిద్ధి బొర్రయ్య, శెట్టి తాతారావు, చల్లా అప్పలనాయుడు. చిత్రంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, పెందుర్తి సమన్వయకర్త అదీప్‌రాజ్ తదితరులు ఉన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement