శ్రీకాళహస్తిలో అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ | Interstate robbery gang arrested in srikalahasti | Sakshi
Sakshi News home page

శ్రీకాళహస్తిలో అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

May 15 2015 8:23 AM | Updated on Aug 20 2018 4:44 PM

చిత్తూరు జిల్లాలో ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టును శుక్రవారం శ్రీకాళహస్తి పోలీసులు రట్టు చేశారు.

చిత్తూరు : చిత్తూరు జిల్లాలో ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠా గుట్టును శుక్రవారం శ్రీకాళహస్తి పోలీసులు రట్టు చేశారు. ముఠా సభ్యులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. ముఠా సభ్యుల నుంచి భారీగా నగదుతో పాటు వివిధ బ్యాంకులకు చెందిన ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. ముఠా సభ్యులపై పోలీసుల కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement