జెండా పండుగంటే దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం, జాతీయ గీతాలాపన, మిఠాయిల పంపిణీ మాత్రమే అందరికీ తెలిసిన విషయం.
జెండా పండుగంటే దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం, జాతీయ గీతాలాపన, మిఠాయిల పంపిణీ మాత్రమే అందరికీ తెలిసిన విషయం.
ఈ పండుగొస్తే నాలుగు రోజుల పాటు తిండిగింజలు సంపాదించుకోవచ్చని ఎదురుచూసే వారు ఇప్పటికీ ఉన్నారన్న సంగతి మాత్రం అనంతపురంలోని రాజీవ్ కాలనీ వాసులను చూస్తేనే తెలుస్తుంది. రానున్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విక్రయించేందుకు కాలనీలోని మహిళలు జెండాలను సిద్ధం చేస్తుండగా, కాలనీ వాసులు వాటిని గర్వంగా ప్రదర్శిస్తున్న దృశ్యాలివి..