ఈసారి విశాఖలో స్వాతంత్ర్య వేడుకలు | independance celebrations in visakha says collector yuvraj | Sakshi
Sakshi News home page

ఈసారి విశాఖలో స్వాతంత్ర్య వేడుకలు

Jul 27 2015 7:35 PM | Updated on Mar 21 2019 8:30 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక స్వాతంత్ర్య వేడుకలకు విశాఖపట్టణం వేదిక కానున్నదని ఆ జిల్లా కలెక్టర్ యువరాజ్ ధ్రువీకరించారు.

విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక స్వాతంత్ర్య వేడుకలకు విశాఖపట్టణం వేదిక కానున్నదని ఆ జిల్లా కలెక్టర్ యువరాజ్ ధ్రువీకరించారు. విశాఖలోని బీచ్ రోడ్డులో స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. వేడుకలను  నిర్వహించేందుకు ఈవెంట్ మేనేజ్మెంట్కు అప్పగించే యోచనలో ఉన్నట్టు కలెక్టర్ యువరాజ్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement