భక్తురాలిపై అసభ్య ప్రవర్తన | indecent behavior on devotee | Sakshi
Sakshi News home page

భక్తురాలిపై అసభ్య ప్రవర్తన

Apr 9 2015 2:03 PM | Updated on Sep 3 2017 12:05 AM

అనంతపురం జిల్లా కదిరిలో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తురాలిపై ఓ ఉద్యోగి అసభ్యకరంగా ప్రవర్తించాడు.

అనంతపురం: అనంతపురం జిల్లా కదిరిలో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తురాలిపై ఓ ఉద్యోగి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీన్ని గమనించిన స్థానికులు ఆకతాయికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆలయ అధికారులు రంగంలోకి దిగి అంతర్గత విచారణ చేపట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement