11 ఇసుక లారీలు సీజ్ | Illegal transportation of Sand | Sakshi
Sakshi News home page

11 ఇసుక లారీలు సీజ్

Aug 1 2015 6:53 PM | Updated on Sep 3 2017 6:35 AM

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 11 లారీలను పోలీసులు సీజ్ చేశారు.

శ్రీకాకుళం (కొత్తూరు) : శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 11 లారీలను పోలీసులు సీజ్ చేశారు. ఒడిశాకు చెందిన కొందరు కొత్తూరు సరిహద్దు గ్రామాల్లోని ఇసుక ర్యాంప్‌ల నుంచి ఇసుకను తరలిస్తుండగా పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి లారీలను సీజ్ చేశారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు లారీల యాజమాన్యాలపై కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement