భార్యపై బ్లేడ్‌తో దాడి | husband attacks his wife with a Blade | Sakshi
Sakshi News home page

భార్యపై బ్లేడ్‌తో దాడి

Feb 16 2015 10:24 AM | Updated on Apr 3 2019 3:50 PM

పిచ్చిలేసిన భర్త, భార్యపై విచక్షణారహితంగా బ్లేడుతో దాడి చేశాడు.

విశాఖపట్నం: పిచ్చిలేసిన భర్త, భార్యపై విచక్షణారహితంగా బ్లేడుతో దాడి చేశాడు. ఈ సంఘటన సోమవారం విశాఖ జిల్లాలోని సీలేరు గ్రామంలో జరిగింది.  సీలేరు గ్రామానికి చెందిన అర్జున్ మతిస్థిమితం కొల్పోయి భార్య తులాపై బ్లేడుతో దాడి చేశాడు.

దీంతో ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement