అందుకే రాయలతెలంగాణ డిమాండ్:జేసీ | Hence the demand for rayalatelangana: JC | Sakshi
Sakshi News home page

అందుకే రాయలతెలంగాణ డిమాండ్:జేసీ

Oct 28 2014 4:28 PM | Updated on Aug 16 2018 5:07 PM

జేసీ దివాకర రెడ్డి - Sakshi

జేసీ దివాకర రెడ్డి

కృష్ణా జలాలు సముద్రంలో కలిసినా పర్వాలేదని, రాయలసీమకు వెళ్లకుండా ఉండాలన్న లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు(కేసీఆర్) పని చేస్తున్నారని ఎంపీ జేసీ దివాకర రెడ్డి విమర్శించారు.

అనంతపురం: కృష్ణా జలాలు సముద్రంలో కలిసినా పర్వాలేదని, రాయలసీమకు వెళ్లకుండా ఉండాలన్న లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు(కేసీఆర్) పని చేస్తున్నారని ఎంపీ జేసీ దివాకర రెడ్డి విమర్శించారు. నీటి వివాదాలు వస్తాయని తెలిసే, తాము రాయల తెలంగాణ డిమాండ్ చేసినట్లు ఆయన తెలిపారు.

శ్రీశైలం జలవివాదంపై కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని జేసీ డిమాండ్ చేశారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement