పుష్కరాలకు హాజరైనవారి సంఖ్య 4 కోట్ల 70 లక్షలు | Heavy rush at Pushkara ghats in Both Godavari districts | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు హాజరైనవారి సంఖ్య 4 కోట్ల 70 లక్షలు

Jul 25 2015 2:51 PM | Updated on Sep 3 2017 6:09 AM

పుష్కరాలకు హాజరైనవారి సంఖ్య 4 కోట్ల 70 లక్షలు

పుష్కరాలకు హాజరైనవారి సంఖ్య 4 కోట్ల 70 లక్షలు

ఉభయగోదావరి జిల్లాల్లో శనివారం మధ్యాహ్నం వరకు పుష్కరాలకు హాజరైనవారి సంఖ్య 4 కోట్ల 70 లక్షలకు చేరింది.

రాజమండ్రి : ఉభయగోదావరి జిల్లాల్లో శనివారం మధ్యాహ్నం వరకు పుష్కరాలకు హాజరైనవారి సంఖ్య 4 కోట్ల 70 లక్షలకు చేరింది. గోదావరి పుష్కరాలకు చివరి రోజు కావడం, అందులోనూ శెలవు రోజు కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీంతో గోదావరి జిల్లాల్లోని పుష్కరఘాట్‌లకు భక్తుల తాకిడి ఎక్కువైంది.

Advertisement
 
Advertisement
Advertisement