అనంతపురం డీఎంహెచ్‌వో కి గుండెపోటు | heart attack to Anantapur DMHO | Sakshi
Sakshi News home page

అనంతపురం డీఎంహెచ్‌వో కి గుండెపోటు

Jan 12 2016 10:40 AM | Updated on Jun 1 2018 8:39 PM

అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి అకస్మికంగా గుండె పోటు వచ్చింది.

అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి అకస్మికంగా గుండె పోటు వచ్చింది. దీంతో అతని కుటుంబ సభ్యులు ఆయనను హుటా హుటిన అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.



 

Advertisement
 
Advertisement
Advertisement