ఓఎన్జీసీ బావి నుంచి గ్యాస్ లీక్ | Gas leakage from ongc well in east godavari district | Sakshi
Sakshi News home page

ఓఎన్జీసీ బావి నుంచి గ్యాస్ లీక్

Jun 12 2016 9:09 AM | Updated on Sep 4 2017 2:20 AM

తూర్పు గోదావరి జిల్లాలో ఓఎన్జీసీ బావి నుంచి ఆదివారం ఉదయం ఒక్కసారిగా గ్యాస్ లీకైంది.

రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లాలో ఓఎన్జీసీ బావి నుంచి ఆదివారం ఉదయం ఒక్కసారిగా గ్యాస్ లీకైంది. గునిశెట్టివారిపుంతలోని ఓఎన్జీసీ 6వ నంబరు బావి వద్ద గ్యాస్ లీక్ కావడంతో ప్రజలు భయందోళనకు గురైయ్యారు. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ సిబ్బంది రంగంలోకి దిగి గ్యాస్ లీకేజిని అదుపులోకి తీసుకువచ్చారు. తరచుగా గ్యాస్ లీకేజి కావడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement