ఓఎన్జీసీ బావి నుంచి గ్యాస్ లీక్ | gas leakage from ONGC well in east godavari district | Sakshi
Sakshi News home page

ఓఎన్జీసీ బావి నుంచి గ్యాస్ లీక్

Mar 26 2016 5:22 PM | Updated on Sep 3 2017 8:38 PM

తూర్పు గోదావరి జిల్లాలో ఓఎన్జీసీ బావి నుంచి శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా గ్యాస్ లీకైంది.

రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లాలో ఓఎన్జీసీ బావి నుంచి శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా గ్యాస్ లీకైంది. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో 33వ నంబరు బావితో పాటు కేశవదాసుపాలెం నుంచి గ్యాస్ లీక్ కావడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. దీంతో స్థానికులు భయంతో రోడ్లపైకి వచ్చి... ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ అధికారులు రంగంలోకి దిగి పొగలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement