ఐఆర్టీసీ ప్రత్యేక రైల్లో మంటలు, తప్పిన ప్రమాదం | Fire incident in IRTC special Train, out of Danger | Sakshi
Sakshi News home page

ఐఆర్టీసీ ప్రత్యేక రైల్లో మంటలు, తప్పిన ప్రమాదం

Dec 30 2013 4:14 PM | Updated on Sep 2 2017 2:07 AM

2013 సంవత్సరానికి స్వస్తి చెప్పబోతున్న తరుణంలో రాష్ట్రంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలు చేదు జ్ఞాపకాలనే చెప్పుకోవాలి.

విజయవాడ: 2013 సంవత్సరానికి స్వస్తి చెప్పబోతున్న తరుణంలో రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాద ఘటనలు చేదు జ్ఞాపకాలనే చెప్పుకోవాలి.  వోల్వో బస్సు దుర్ఘటన, బొకారొ ఎక్స్ ప్రెస్, నాందెడ్ ఎక్స్ప్రెస్ రైలుప్రమాద ఘటనలు మరవకముందే మరో రైలు అగ్నిప్రమాదం ఘటన విజయవాడలో సోమవారం చోటుచేసుకుంది.

ఐఆర్టీసీ ప్రత్యేక రైలులోని ప్యాంటీక్రార్లో ఒక్కసారిగా పొగలు వచ్చినట్టు తెలిసింది. దీంతో రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర అందోళనకు గురైయ్యారు. రైల్వే సిబ్బంది అప్రమత్తం కావడంతో రైలుకు ప్రమాదం తప్పినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement