పర్నిచర్ గోడౌన్లో అగ్నిప్రమాదం; భారీగా ఆస్తినష్టం | Fire accident in furniture godown at Kadapa district | Sakshi
Sakshi News home page

పర్నిచర్ గోడౌన్లో అగ్నిప్రమాదం; భారీగా ఆస్తినష్టం

Dec 25 2014 7:12 AM | Updated on Sep 13 2018 5:22 PM

హబీబుల్లా వీధిలోని ఓ పర్నిచర్ గోదాంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది.

కడప: జిల్లాలోని హబీబుల్లా వీధిలోని ఓ పర్నిచర్ గోడౌన్లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో పర్నిచర్ కాలిపోవడంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. గోడౌన్ నుంచి మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement