'అనంత' కలెక్టరేట్‌లో అగ్ని ప్రమాదం | fire accident in ananthpur distirict | Sakshi
Sakshi News home page

'అనంత' కలెక్టరేట్‌లో అగ్ని ప్రమాదం

Sep 10 2015 12:22 PM | Updated on Sep 5 2018 9:45 PM

అనంతపురం జల్లా కలెక్టరేట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం ఉదయం కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ లో మంటలు చెలరేగాయి.

అనంతపురం: అనంతపురం జల్లా కలెక్టరేట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం ఉదయం కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఛాంబర్ లోని ఫైల్స్ కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని అగ్నిప్రమాదంపై విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement