మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తోపులాట | Fight between TDP and YSRCP Councillors in Municipal council meeting | Sakshi
Sakshi News home page

మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తోపులాట

Dec 1 2015 12:50 AM | Updated on Oct 16 2018 6:40 PM

తెనాలిలో సోమవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది.

గుంటూరు : తెనాలిలో సోమవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ, వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరగడంతో సమావేశంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్లు ఎజెండాలోని అంశాలను వివరించగా.. వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ టీడీపీ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. దాంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి.

Advertisement
 
Advertisement
Advertisement