తండ్రి చేతిలో చిన్నారి హత్య | father killed his own daughter in venkatagiri | Sakshi
Sakshi News home page

తండ్రి చేతిలో చిన్నారి హత్య

Jan 31 2015 11:34 AM | Updated on Aug 16 2018 4:36 PM

నెల్లూరు జిల్లా వెంకటగిరి మండల కేంద్రంలో భార్యపై అనుమానంతో రెండు నెలల కూతుర్ని, కన్న తండ్రే క్రూరంగా హత్య చేశాడు.

నెల్లూరు జిల్లా వెంకటగిరి మండల కేంద్రంలో భార్యపై అనుమానంతో రెండు నెలల కూతుర్ని, కన్న తండ్రే క్రూరంగా హత్య చేశాడు. ఈ సంఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు... శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో కట్టెల వీధికి చెందిన మణికంఠ, చంద్రకళలకు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. భార్యపై అనుమానంతో మద్యం మత్తులో రెండు నెలల కూతుర్ని తండ్రి మణికంఠ నేలకేసి కొట్టాడు. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement