విద్యుదాఘాతంతో రైతు మృతి | Farmer killed by electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Dec 19 2015 8:44 AM | Updated on Sep 5 2018 2:26 PM

ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని రామాపురంలో అన్నపరెడ్డి బసిరెడ్డి(38) శనివారం ఉదయం విద్యుదాఘాతంతో మృతిచెందాడు.

ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని రామాపురంలో అన్నపరెడ్డి బసిరెడ్డి(38) శనివారం ఉదయం విద్యుదాఘాతంతో మృతిచెందాడు. పొలంలో నీళ్లు పెట్టేందుకు వెళ్లి మోటార్ ఆన్ చేస్తుంటగా విద్యుత్ షాక్ కొట్టింది. గమనించిన తోటి రైతులు కాపాడే ప్రయత్నం చేసినా ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. దాంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement