తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం డి.రావులపాలెం గ్రామంలో ఓ చేసుకున్నాడు.
కౌలు రైతు ఆత్మహత్య
Feb 25 2016 10:20 AM | Updated on Oct 1 2018 2:36 PM
అల్లవరం: తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం డి.రావులపాలెం గ్రామంలో ఓ చేసుకున్నాడు. కొల్లా సత్యనారాయణ (50) బుధవారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రించిన తర్వాత పొలానికి వెళ్లి పురుగుల మందు సేవించగా ప్రాణాలు కోల్పోయాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సత్యనారాయణ ఆరు ఎకరాల కౌలు భూమిలో సాగు చేస్తున్నాడు. నీటి ఎద్దడికితోడు రూ.4 లక్షల వరకు అప్పులుండడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు తెలిపారు.
Advertisement
Advertisement