గొంతెత్తితే ఖబడ్దార్ | establishment of ultra super critical thermal power station | Sakshi
Sakshi News home page

గొంతెత్తితే ఖబడ్దార్

Aug 12 2015 11:21 PM | Updated on Sep 3 2017 7:19 AM

గొంతెత్తితే ఖబడ్దార్

గొంతెత్తితే ఖబడ్దార్

ఈ చిత్రం చూస్తే సరిహద్దులో అప్రమత్తమైన సైనిక వాతావరణం తలపిస్తోంది కదూ..కానీ కాదు..

ఈ చిత్రం చూస్తే సరిహద్దులో అప్రమత్తమైన సైనిక వాతావరణం తలపిస్తోంది కదూ..కానీ కాదు.. పూడిమడక వద్ద ఆల్ట్రా సూపర్ థర్మల్ విద్యుత్తు కేంద్రం ఏర్పాటుపై బుధవారం ప్రజాభిప్రాయసేకరణ కార్యక్రమానికి పోలీసుల బందోబస్తు ఇది .

ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన గళం ఎత్తనీయకుండా ప్రభుత్వం తీసుకున్న అతి అప్రమత్తత ఇది. భారీగా  పోలీసు బలాన్ని ప్రయోగించింది.  600 మంది పోలీసులతో మార్చిఫాస్ట్ నిర్వహించి మత్స్యకారులను భయాందోళనలకు గురిచేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement