పెన్ కెమెరాతో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశం | Entry into the srivari temple with pen camera | Sakshi
Sakshi News home page

పెన్ కెమెరాతో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశం

Apr 19 2016 4:00 AM | Updated on Sep 3 2017 10:11 PM

బాధ్యతాయుతమైన విధుల్లో ఉంటూ పెన్ కెమెరాతో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించిన విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు సోమవారం బదిలీ అయ్యారు.

విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ నిర్వాకం

 సాక్షి, తిరుమల: బాధ్యతాయుతమైన విధుల్లో ఉంటూ పెన్ కెమెరాతో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించిన విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు సోమవారం బదిలీ అయ్యారు. 4 నెలల కింద ఆయన ఏపీఎస్‌పీ పోలీసు విభాగం నుంచి టీటీడీకి బదిలీ అయ్యారు. ఈనెల 15న శుక్రవారం టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా పెన్‌కెమెరాతో ఆలయంలోకి ప్రవేశించారు. దీన్ని గుర్తించిన ఇతర విజిలెన్స్ సిబ్బంది కెమెరాను స్వాధీనం చేసుకుని పరిశీలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement