పొలాలపై ఏనుగుల మంద దాడి | elephants Attacked on fields | Sakshi
Sakshi News home page

పొలాలపై ఏనుగుల మంద దాడి

Dec 29 2015 9:50 AM | Updated on Oct 4 2018 6:03 PM

శ్రీకాకుళం జిల్లా భామిని మండలం పెద్దదిమిలి గ్రామ శివార్లలోని పంటలపై నాలుగు ఏనుగుల మంద మంగళవారం ఉదయం దాడికి దిగింది.

శ్రీకాకుళం జిల్లా భామిని మండలం పెద్దదిమిలి గ్రామ శివార్లలోని పంటలపై నాలుగు ఏనుగుల మంద మంగళవారం ఉదయం దాడికి దిగింది. పొలాల్లో నిల్వ ఉంచిన ధాన్యం రాసులను చెల్లాచెదురు చేశాయి. గ్రామస్తులు భయంతో అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు గ్రామానికి చేరుకుని ఏనుగులను అటవీ ప్రాంతంలోకి వెళ్లగొట్టేందుకు చర్యలు చేపట్టారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement