రెండు రోజులు భారీ వర్షాలు! | Disaster Management Said Surface Freequency In Bay Of Bengal Rain Fall In AP And TS | Sakshi
Sakshi News home page

రెండు రోజులు భారీ వర్షాలు!

Sep 3 2019 5:43 PM | Updated on Sep 3 2019 6:14 PM

Disaster Management Said Surface Freequency In Bay Of Bengal Rain Fall In AP And TS - Sakshi

సాక్షి, విశాఖపట్నం : పశ్చిమ ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు విపత్తు నిర్వాహణ శాఖ మంగళవారం వెల్లడించింది. దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అలాగే బలమైన ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది. దీంతో వినాయక మండపాల నిర్వాహకులు, భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement