తిరుమల సమాచారం | devotees rush reduced in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమల సమాచారం

Nov 20 2014 6:18 AM | Updated on Sep 2 2017 4:49 PM

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి.

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 11 కంపార్ట్‌మెంట్లు నిండాయి.  
 
 గదుల వివరాలు:  
 ఉచిత గదులు  -  34 ఖాళీగా ఉన్నాయి
 రూ.50 గదులు -  102 ఖాళీగా ఉన్నాయి
 రూ.100 గదులు - 16 ఖాళీగా ఉన్నాయి
 రూ.500 గదులు - 9 ఖాళీగా ఉన్నాయి
 
 ఆర్జితసేవల టికెట్ల వివరాలు :
 ఆర్జిత బ్రహ్మోత్సవం - 128 ఖాళీగా ఉన్నాయి సహస్ర దీపాలంకరణసేవ - 18 ఖాళీ
 వసంతోత్సవం - 179 ఖాళీగా ఉన్నాయి
 గురువారం ప్రత్యేకసేవ - తిరుప్పావడ
 

Advertisement
 
Advertisement
Advertisement