ఏమి ‘టీ’ బాధ | devotee problems for minimum needs at pushkaralu | Sakshi
Sakshi News home page

ఏమి ‘టీ’ బాధ

Jul 17 2015 2:38 PM | Updated on Aug 1 2018 5:04 PM

ఏమి ‘టీ’ బాధ - Sakshi

ఏమి ‘టీ’ బాధ

తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి పుష్కరాలకు అశేషంగా తరలివస్తున్న లక్షలాది భక్తులకు వసతుల లేమి తీవ్ర ఇబ్బందిని కలిగిస్తోంది.

కోటిలింగాల ఘాట్ (రాజమండ్రి) : తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి పుష్కరాలకు అశేషంగా తరలివస్తున్న లక్షలాది భక్తులకు వసతుల లేమి తీవ్ర ఇబ్బందిని కలిగిస్తోంది. ఉపవాసాలు ఉండి పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు మండుటెండలోనే కూర్చొని టీ తాగడం, అల్పాహారాలు భుజించడం వల్ల అసహనానికి గురవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement