కసాయి తల్లిదండ్రులు | cruel parents | Sakshi
Sakshi News home page

కసాయి తల్లిదండ్రులు

Jan 31 2015 8:04 PM | Updated on Sep 2 2017 8:35 PM

గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం కనిగండ్లలో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశువును ముళ్ల పొదల్లో వదిలేసి వెళ్లారు.

గుంటూరు: గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం కనిగండ్లలో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశువును ముళ్ల పొదల్లో వదిలేసి వెళ్లారు. శుక్రవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు రోదనను విని, వెళ్లి చూడగా ప్లాస్టిక్ కవర్‌లో పసిగుడ్డు కనిపించింది. దీంతో వారు శిశువును పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి, సమాచారం అందించారు.

(పెదకూరపాడు)

Advertisement
 
Advertisement
Advertisement