'ఆ రెండు కాంగ్రెస్లో కలిసే పార్టీలే' | CPM Raghavulu takes on kiran kumar reddy, pawan kalyan | Sakshi
Sakshi News home page

'ఆ రెండు కాంగ్రెస్లో కలిసే పార్టీలే'

Mar 14 2014 12:52 PM | Updated on Jul 29 2019 5:31 PM

'ఆ రెండు కాంగ్రెస్లో కలిసే పార్టీలే' - Sakshi

'ఆ రెండు కాంగ్రెస్లో కలిసే పార్టీలే'

కొత్తగా వచ్చిన, రాబోతున్న రాజకీయ పార్టీలపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తిరుపతి : కొత్తగా వచ్చిన, రాబోతున్న రాజకీయ పార్టీలపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి, పవన్ కల్యాణ్ పార్టీలు రెండూ చివరికి కాంగ్రెస్లో కలిసే పార్టీలేనని ఆయన శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కోసమే కొత్త పార్టీలు పెడుతున్నారని రాఘవులు అన్నారు. రాష్ట్ర విభజనకు సీపీఎం వ్యతిరేకమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. సీమాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలని రాఘవులు డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement