భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం, పరిస్థితి విషమం | Couple attempt to suicide at Krishna district | Sakshi
Sakshi News home page

భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం, పరిస్థితి విషమం

Nov 8 2014 11:17 AM | Updated on Jul 10 2019 7:55 PM

భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలోని ఉంగటూరు మండలం మానికొండలో శనివారం చోటుచేసుకుంది.

భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలోని ఉంగటూరు మండలం మానికొండలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతోనే దంపతులిద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement