సీఎం సహాయనిధికి విరాళాలు | Coronavirus: Huge Donations to AP CM Relief Fund | Sakshi
Sakshi News home page

సీఎం సహాయనిధికి విరాళాలు

Apr 22 2020 4:18 AM | Updated on Apr 22 2020 8:25 AM

Coronavirus: Huge Donations to AP CM Relief Fund - Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌కు విరాళం అందజేస్తున్న కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ ఎండీ సమీర్‌ గోయల్, వైస్‌ ప్రెసిడెంట్‌ కె.సత్యన్నారాయణ. చిత్రంలో మంత్రి కురసాల కన్నబాబు

కరోనా వ్యాప్తి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సంఘీభావంగా పలు సంఘాలు, పలువురు ప్రముఖులు మంగళవారం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు. 

► కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ రూ.2 కోట్లు  
► ఏపీ స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ రూ.కోటి, ఉద్యోగుల తరఫున రూ.7,77,979  
► ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (ఆప్కాబ్‌) తరఫున రూ.1.16 కోట్లు, ఆ సంస్థ ఉద్యోగుల తరఫున రూ.4,32,506 
► ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కోఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (ఏపీ మార్క్‌ ఫెడ్‌) రూ.కోటి, ఉద్యోగుల తరఫున రూ.1,07,000 
► ఏపీ ఆయిల్‌ సీడ్‌ గ్రోవర్స్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీ ఆయిల్‌ ఫెడ్‌) రూ.50 లక్షలు, ఉద్యోగుల ఒక రోజు విరాళం రూ.1,86,936  
► మైక్రో ఇరిగేషన్‌ కంపెనీలు రూ.50,66,000 
► శ్రీకాకుళం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌రూ.30,11,000, శ్రీకాకుళం జిల్లా ప్రజలు, వ్యాపార, వాణిజ్య సంస్థల తరపున రూ.30 లక్షలు 
► వైఎస్సార్‌ జిల్లా కేఎస్‌ఆర్‌ఎం ఇంజనీరింగ్‌ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం రూ.2 లక్షలు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement