సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ

Coronavirus: Huge Donations to AP CM Relief Fund - Sakshi

► నాట్కో ఫార్మా లిమిటెడ్‌ రూ.2.5 కోట్లు
► పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలు, వ్యాపార వేత్తలు, వర్తక, వాణిజ్య సంఘాలు రూ.1.4 కోట్లు 
► శ్రీ చైతన్య విద్యాసంస్థలకు చెందిన శ్రీధర్‌ రూ.కోటి
► కిమ్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ ఎండీ డాక్టర్‌ బి.భాస్కర్‌రావు రూ.కోటి
► కల్లాం గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ రూ.25 లక్షలు
► కలీశువరి రిఫైనరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.25 లక్షలు 
► డక్కన్‌ టుబాకో కంపెనీ గ్రూప్‌ డైరెక్టర్‌ షఫీఖాన్‌ రూ.25 లక్షలు
► ది కుప్పం రూరల్‌ ఎలక్ట్రిక్‌ కోఆపరే టివ్‌ సొసైటీ లిమిటెడ్‌ రూ.20 లక్షలు
► చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం రూ.15.62 లక్షలు
► నరసరావుపేటకు చెందిన ఎన్‌ఆర్‌ఐ వెంకటేశ్వరరావు రూ.5 లక్షలు
► అజంతా స్పిన్‌టెక్స్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు ఇప్పల దానారెడ్డి, కృష్ణారెడ్డి రూ.5 లక్షలు
► వరంగల్‌ ప్రాంతీయ ఇంజనీరింగ్‌ కళాశాల పూర్వవిద్యార్థులు రూ.5 లక్షలు.
► ఎస్‌ఈపీఎల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రూ.3 లక్షలు
► కొండపల్లికి చెందిన శ్రీనివాస్‌ ఎడిపై ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.3 లక్షలు
► వై.వి.రత్నం రూ.3 లక్షలు  
► సాయితేజ కన్‌స్ట్రక్షన్‌ బిల్డర్‌ బీవీ సుబ్బారెడ్డి రూ.2 లక్షలు
► ఏ వన్‌ కాంట్రాక్టర్‌ డి.అనిల్‌కుమార్‌ రూ.2 లక్షలు
► డాక్యుమెంట్‌ రైటర్‌ పి.అజీజ్‌ రూ.లక్ష
► రావూరి వెంకటేశ్వరరెడ్డి, ఉజ్వల దంపతులు రూ.లక్ష
► సెయింట్‌ మేరీ హైస్కూలు ప్రిన్సిపల్‌ డి.జోజయ్య రూ.లక్ష 
► ఆక్స్‌ఫర్డ్‌ విద్యాసంస్థల డైరెక్టర్‌ సీహెచ్‌.రాజగోపాలరెడ్డి రూ.లక్ష 
► లక్ష్మీసాయి కన్‌స్ట్రక్షన్స్‌ ప్రతినిధులు రూ.లక్ష
► వినాయక కన్‌స్ట్రక్షన్స్‌ రూ.లక్ష 
► రొంపిచర్ల మండల వైఎస్సార్‌ సీపీ నేత గాడిపర్తి రామాంజనేయులు రూ.లక్ష 
► సెయింట్‌ జోసెఫ్‌ స్కూలు ప్రతినిధులు రూ.లక్ష
► సింధు విద్యాసంస్థల అధినేతలు కేవీ రామకృష్ణ, ఆర్‌.నరసింహారావు రూ.లక్ష
► లక్ష్మీఇన్ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలపర్స్‌ ఇండియా ప్రయివేట్‌ లిమిటెడ్‌ ఎండీ వేములపల్లి రవికిరణ్‌ ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.38 లక్షలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top